వార్తలకు తిరిగి వెళ్లండి

గోవింద నామాలను వ్యంగ్యంగా వక్రీకరించారని వైసీపీ నాయకులపై నిరసనగా 50వ డివిజన్ సంతపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద మహిళలు 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టారు. నగర మహిళా అధ్యక్షురాలు కప్పిరా రేవతి ఆధ్వర్యంలో మహిళలు దీక్ష నిర్వహించారు.
రాజకీయ లబ్ధి కోసం దేవుని నామాలు వాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష అనంతరం రంగనాయకులపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాదయాత్ర చేయనున్నారు.
Comments
Loading comments...

