Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో సెమీస్‌లో భారత్‌ 87/4

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 10:47 AM అమరావతిGeneral
 శ్రీలంకతో సెమీస్‌లో భారత్‌ 87/4 - Udayam
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌ సెమీఫైనల్లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 9.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఔటయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ 13 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ప్రస్తుతం అక్షర్‌ పటేల్‌ ఖాతా తెరవాల్సి ఉంది. దాదాపు పది రోజుల విరామం తర్వాత బరిలోకి దిగిన భారత్‌.. ఫైనల్‌ చేరి స్వర్ణ పతక పోరులో నిలవాలని చూస్తోంది.

Comments

G
Loading comments...