వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి సమీప అడవిలో యువకుడి అస్థిపంజరం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
అస్థిపంజరం ఎవరిదనే విషయంపై గుర్తింపు కోసం దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

