వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగల సీజన్ రద్దీ దృష్ట్యా హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ సదుపాయం నవంబర్ 1 నుంచి 2027 జనవరి 31 వరకు అమల్లో ఉంటుంది.
సికింద్రాబాద్-రాజ్‌కోట్, సికింద్రాబాద్-పోర్‌బందర్, సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-పుణె రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Comments
Loading comments...

