వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లు, బిల్లుల చెల్లింపులు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై చర్చించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

