Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైడిమాంబ సిరిమాను పందిరి రాట ఉత్సవం

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 11:00 AM విజయనగరంGeneral
మేళతాళాలు.. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పైడిమాంబ సిరిమానోత్సవ తొలి ఘట్టం గురువారం పూర్తయ్యింది. మూడులాంతర్ల వద్ద ఉన్న చదురుగుడిలో ఉదయం 9.30 గంటలకు సాంప్రదాయం ప్రకారం పందిరిరాట ప్రక్రియను నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, ఆలయ అర్చకులు బంటుపల్లి వెంకటరావుతో పాటు ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పైడిమాంబను దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...