వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతున్నా.. అందుకు తగ్గ నైపుణ్యాలున్న ప్రతిభ కొరతగా ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జనరేటివ్ ఏఐలో 53%, క్లౌడ్‌లో 55-60%, సైబర్ సెక్యూరిటీలో 25-30% టాలెంట్ గ్యాప్ ఉన్నట్లు పేర్కొంది.
హైదరాబాద్‌లోనూ ఏఐ, ఎంఎల్, క్లౌడ్ నైపుణ్యాలకు అధిక వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపింది.
Comments
Loading comments...

