వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వారికి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా దరఖాస్తుల్లో సుమారు 13.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత పరిశీలన అనంతరం కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులకు పింఛన్లు అందనున్నాయి.
Comments
Loading comments...

