Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతలో నకిలీ నోట్ల కలకలం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:02 AM అన్నమయ్యGeneral
సంతలో నకిలీ నోట్ల కలకలం - Udayam
అన్నమయ్య జిల్లా గాలివీడు వారపు సంతలో నకిలీ నోట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంత రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు నకిలీ నోట్లతో సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు గుర్తించారు. బుధవారం సాయంత్రం కూరగాయల వ్యాపారులకు నోట్లు ఇవ్వగా అనుమానం వచ్చిన వారు అతడిని నిలదీశారు. దీంతో అతడు క్షమాపణలు కోరినట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.

Comments

G
Loading comments...