వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ ఫ్రాడ్ కేసుల్లో దాదాపు 60 శాతం పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ మోసాలకు సంబంధించినవేనని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు. మాదాపూర్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సింపోజియంలో ఆమె మాట్లాడుతూ.. నమ్మకం, భయం, అత్యాశను సైబర్ నేరగాళ్లు మోసాలకు ఉపయోగిస్తున్నారని చెప్పారు.
గత రెండేళ్లలో బాధితులు కోల్పోయిన రూ.455 కోట్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

