Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలను అవమానిస్తే.. చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:32 PM జాతీయంGeneral
మహిళలను అవమానిస్తే.. చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్‌ - Udayam
మహిళలను కించపరిచేలా మాట్లాడితే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు సీఎం విజయ్‌ హెచ్చరించారు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉపయోగించుకోవాలని సూచించారు. అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న వేళ సీఎం పరోక్షంగా స్పందించారు. మహిళలను అవమానించడం ఆమోదయోగ్యం కాదన్నారు.

Comments

G
Loading comments...