Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్త్రీనిధి రుణాల్లో భారీ అక్రమాలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 25, 2026 2:23 PM మంచిర్యాలGeneral
స్త్రీనిధి రుణాల్లో భారీ అక్రమాలు - Udayam
మంచిర్యాల జిల్లాలో స్త్రీనిధి రుణాల వసూళ్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సభ్యులు వాయిదాలు చెల్లిస్తున్నా సిబ్బంది బ్యాంకుల్లో జమ చేయకపోవడంతో బకాయిలు రూ.26.24 కోట్లకు చేరాయి. అధికారులు నోటీసులు ఇస్తుండటంతో సిబ్బంది బాగోతం బయటపడుతోంది. తాము డబ్బులు చెల్లించినా నోటీసులివ్వడంపై మహిళలు మండిపడుతుండగా, రికవరీలో దండేపల్లి ప్రథమ స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...