Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా క్రికెట్‌లో వివాదం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 06, 2026 11:46 AM అనంతపురంGeneral
మహిళా క్రికెట్‌లో వివాదం - Udayam
అనంతపురం జిల్లా మహిళా క్రికెట్‌లో జట్టు ఎంపిక, బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూర్పులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పలువురు తల్లిదండ్రులు, క్రీడావర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల అండర్-19 ప్రాబబుల్స్‌ జట్టు ఎంపికపైనా వివాదం నెలకొంది. లోటుపాట్లను సరిదిద్ది ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...