Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివిధ దళాలకు మహిళా చీఫ్‌లు

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 5:39 AM జాతీయంGeneral
త్రివిధ దళాలకు మహిళా చీఫ్‌లు - Udayam
భవిష్యత్‌లో మహిళలు ఆర్మీ, నౌకాదళం, వాయుసేన అధిపతులుగా ఎదిగే అవకాశం ఉందని ఏఎఫ్‌ఎంఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్తీ సరీన్‌ తెలిపారు. త్రివిధ దళాల్లో మహిళలకు అవకాశాలు విస్తరిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సైనిక వైద్యంలో ఆధునిక పరిజ్ఞానం, ఏఐ వినియోగంతోపాటు డ్రోన్ల ద్వారా రక్తం, మందులు, అత్యవసర వైద్య సామగ్రి పంపిణీని మరింత విస్తరించనున్నట్లు ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...