Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌లో తొండవాడ విద్యార్థి విజయం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:58 AM తిరుపతిGeneral
బాక్సింగ్‌లో తొండవాడ విద్యార్థి విజయం - Udayam
తొండవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి బాక్సింగ్‌లో ప్రతిభ చూపాడు. తిరుపతిలో జరిగిన జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఎంపిక పోటీల్లో అండర్‌-17, 80 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. దీంతో అక్టోబర్‌ 9 నుంచి 11 వరకు ఒంగోలులో జరిగే ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తిరుపతి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Comments

G
Loading comments...