వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం JNTUలో డెలాయిట్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అడ్వాన్స్‌డ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చింది. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ అందించనున్నట్లు వీసీ హంచాటే సుదర్శన రావు తెలిపారు.
ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అనుసంధానించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

