వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండల ప్రజా పరిషత్ సమావేశాన్ని అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాధా రాథోడ్ తెలిపారు. గ్రామస్థాయి అధికారులు, సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
45 రోజులకోసారి జరిగే ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధి పనులపై చర్చించి దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించాలని కోరారు.
Comments
Loading comments...

