వార్తలకు తిరిగి వెళ్లండి

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 19న విజయవాడలో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ రెవ. జాన్ విక్రమ్ తెలిపారు. ఈ విషయాన్ని కళ్యాణదుర్గం చర్చిలో పాస్టర్ల సమావేశంలో వెల్లడించారు.
బ్రాంచ్ అధ్యక్షుడు కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజశేఖర్ చౌదరి, బిషప్ జాన్సన్ బాబు, డీఎన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

