వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రాములు బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి టి.నీరజ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.
28 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా సేవలందించిన రాములును ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్, కర్రె సిద్ధిరాములు, సత్యనారాయణ, యాదగిరి పాల్గొన్నారు.
Comments
Loading comments...

