Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ బస్సుల కోసం ఎంక్వయిరీ నంబర్

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:32 AM మెదక్General
మెదక్ బస్సుల కోసం ఎంక్వయిరీ నంబర్ - Udayam
మెదక్‌ న్యూ బస్టాండ్‌లో బస్సుల రాకపోకలు, సమయాల వివరాల కోసం 7842651529 నంబర్‌ను సంప్రదించాలని డిపో మేనేజర్‌ పరమేశ్వరి తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ నంబర్‌ ద్వారా బస్సులు, ఇతర ప్రయాణ సేవలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...