వార్తలకు తిరిగి వెళ్లండి

భోరాజ్ మండలంలోని ఇండస్ట్రియల్ పార్కుపై ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండల ఫోరం అధ్యక్షుడు గాలుల ప్రద్యుమ్ ఖండించారు. సర్పంచులు లాభాలు చూసుకుంటున్నారన్న ప్రచారం వెనుక కుట్ర ఉందని మండల సర్పంచులు ఆరోపించారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు మండల సర్పంచులు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

