వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ఓ మహిళ విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో వృద్ధుడు గాయపడ్డారు.
నిందితురాలు పోలీసులపైకి దూసుకురావడంతో వారు జరిపిన కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు, ఈ ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

