వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లి మండలం ఈప్పలతండాలో ఒంటరిగా ఉంటున్న కేతావత్ చిట్టెమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మూడేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె పేరిట రెండెకరాల భూమి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆస్తిపై కన్నువేసిన కొందరు హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ శంశోద్దీన్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

