Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిద్రలోనే ప్రసవించిన మహిళ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 11, 2026 7:31 AM జాతీయంGeneral
నిద్రలోనే ప్రసవించిన మహిళ - Udayam
కెనడాలో కరోలినా అనే మహిళ నిద్రలోనే బిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులకు అనస్థీషియా తీసుకోవడంతో ఆమె నిద్రపోగా, ఈ వింత ఘటన జరిగింది. కడుపులో కదలికలు లేక కంగారుపడిన నర్సులు.. కాళ్ల దగ్గర ప్రశాంతంగా ఉన్న బాబును గుర్తించారు. ప్రస్తుతం ఆ బుడ్డోడు ఆరోగ్యంగా ఉన్నాడు.

Comments

G
Loading comments...