వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం వైపు మూడు అనుమానాస్పద వ్యాన్లు వెళ్లడాన్ని స్థానిక మహిళా రైతు గుర్తించారు. వాటిలో నుంచి మాస్క్‌లు ధరించిన వ్యక్తులు దిగడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె సమాచారంతో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కుట్రకు ఇరాన్‌తో సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
Comments
Loading comments...

