వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని షేక్‌పేట అల్‌హమ్రా కాలనీకి చెందిన మహిళా వ్యాపారవేత్త నిర్మల సైబర్ మోసానికి గురయ్యారు. SBI క్రెడిట్ కార్డు ప్రతినిధినంటూ పరిచయమైన వ్యక్తి పంపిన లింక్‌ను ఇన్‌స్టాలో క్లిక్ చేయడంతో ఖాతా నుంచి రూ.30 వేలు డెబిట్ అయ్యాయి.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

