Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో బోల్తా పడి మహిళ మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:14 PM తూర్పుగోదావరి General
ఆటో బోల్తా పడి మహిళ మృతి - Udayam
కపిలేశ్వరపురం మండలం నేలటూరు సమీపంలో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో కోట గొల్లమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండపేటలో గృహప్రవేశానికి వెళ్లి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...