వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన ఆరేపల్లి దుర్గాభవాని(38) గుడికి తీసుకెళ్లలేదని మనస్తాపంతో ఈ నెల 19న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారు.
కుటుంబసభ్యులు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

