వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహబూబాబాద్ జిల్లాలో భర్త ఫోన్ ఎత్తకపోవడంతో మనస్తాపానికి గురైన అఖిల (20) ఎలుకల మందు తిని మృతి చెందింది. ఈ నెల 2న పాపను చూపించేందుకు భర్తకు వీడియో కాల్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

