Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుండీ లెక్కింపులో రూ.12 వేల నోట్లతో మహిళ పట్టివేత

Follow Udayam on Google
మానస శర్మ Jul 28, 2026 2:16 PM జోగులాంబ గద్వాల్ General
హుండీ లెక్కింపులో రూ.12 వేల నోట్లతో మహిళ పట్టివేత - Udayam
అలంపూర్‌ ఆలయాల హుండీ లెక్కింపులో ఓ మహిళ వద్ద రూ.12 వేల విలువైన రూ.500 నోట్లు గుర్తించారు. అనుమానంతో తనిఖీ చేయగా నగదు లభించడంతో ఈవో దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీ లెక్కింపులో జోగులాంబ అమ్మవారి ఆలయానికి రూ.76.55 లక్షలు, స్వామివారి ఆలయానికి రూ.13.54 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తం రూ.90.86 లక్షలు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...