వార్తలకు తిరిగి వెళ్లండి

బుర్రిలంకలో నర్సరీలో పనిచేస్తున్న ఓ మహిళపై సహోద్యోగి సురేంద్ర అలియాస్ చిన్న లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 27న భర్త పనికి వెళ్లిన సమయంలో ఇంటికి వచ్చి దాడి చేసినట్లు బాధితురాలు పేర్కొంది.
విషయం ఎవరికైనా చెబితే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

