Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Follow Udayam on Google
రవళి దేవి Jul 31, 2026 5:12 PM కరీంనగర్General
బండి సంజయ్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి - Udayam
స్మార్ట్‌సిటీ అవినీతిపై మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌, బీజేపీ నేత సునీల్‌రావు విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టెండర్ల వ్యవహారంలో బండి సంజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...