Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లో ఎంతమంది చదివితే.. అందరికీ లబ్ధి: లోకేశ్

అశ్విని దేవి Jul 22, 2026 3:52 PM అమరావతిin about 4 hours
ఇంట్లో ఎంతమంది చదివితే.. అందరికీ లబ్ధి: లోకేశ్ - Udayam Digital
‘తల్లికి వందనం’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేస్తోంది. ఏ చిన్నారీ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది చదివితే అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థుల కోసం, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నట్లు ఆయన కీలక వివరాలను వెల్లడించారు.

Comments

G
Loading comments...