వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా-1 డ్రైవర్ అలెక్స్ అల్బన్‌తో విలియమ్స్ ఒప్పందాన్ని 2027 సీజన్ ముగిసే వరకు పొడిగించింది. గత సీజన్‌లో డ్రైవర్ల ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచిన అల్బన్.. 2016 తర్వాత విలియమ్స్‌కు అత్యుత్తమ ఫలితాన్ని అందించాడు.
2026 సీజన్‌ను జట్టు ఆశించిన స్థాయిలో ప్రారంభించలేదని అల్బన్ తెలిపాడు. ఒక్క కఠిన సీజన్‌తో తమ ప్రయాణం ముగియదని, జట్టును మళ్లీ పైకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

