Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్ ఫైనల్లో నేడు భారత్-పాక్ మ్యాచ్

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 6:56 AM జాతీయంక్రీడలు
ఏషియన్ గేమ్స్ ఫైనల్లో నేడు భారత్-పాక్ మ్యాచ్ - Udayam
ఏషియన్ గేమ్స్‌లో శనివారం మెన్స్ క్రికెట్ ఫైనల్లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా మరోసారి గోల్డ్ గెలవాలని చూస్తోంది. ఓడిన జట్టుకు రజతం దక్కనుంది. ఈ మ్యాచ్‌పై యంగ్ ప్లేయర్ వైభవ్‌పైనా అందరి దృష్టి నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు.

Comments

G
Loading comments...