వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్ గోల్ఫ్‌లో భారత గోల్ఫర్ ప్రణవి స్వర్ణ పతకం సాధించారు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా ప్రణవి చరిత్ర సృష్టించారు. దీంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది.
అంతకుముందు ఆర్చరీలో కుంకుమ్ స్వర్ణం గెలుచుకున్నారు. గోల్ఫ్ టీమ్ విభాగంలో ప్రణవి, అదితి, దీక్ష రజత పతకాలు సాధించారు.
Comments
Loading comments...

