వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యూ చండీగఢ్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
భారత ఓపెనర్లు సెంచరీలతో ఫామ్‌లో ఉన్నారు. సిరీస్ భారత్ సొంతమైన నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో జట్టులో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...

