వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్థాన్ విఫలమై, 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు చేసింది.
పాకిస్థాన్ తరఫున నవాజ్ 96 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్, సుందర్, దూబె తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Loading comments...

