Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు ఒకే రోజు రెండు మ్యాచ్‌లు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 9:53 AM జాతీయంక్రీడలు
భారత్‌కు ఒకే రోజు రెండు మ్యాచ్‌లు - Udayam
28 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియాకు ఒకే రోజు రెండు వేర్వేరు సీనియర్‌ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇవాళ ఆసియా క్రీడల ఫైనల్లో పాక్‌తో శ్రేయస్‌ టీమ్‌, వెస్టిండీస్‌తో మూడో వన్డేలో గిల్‌ టీమ్‌ తలపడనున్నాయి. 1998 సెప్టెంబర్‌ 12న ఇదే తరహాలో రెండు భారత జట్లు మ్యాచ్‌లు ఆడాయి. అజహరుద్దీన్‌ టీమ్‌ సహారా కప్‌లో, అజయ్‌ జడేజా టీమ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో బరిలోకి దిగాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలిచింది.

Comments

G
Loading comments...