వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడుతున్న భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ 61 పరుగులతో రాణించగా.. తిలక్ వర్మ 51* పరుగులతో అర్ధసెంచరీ పూర్తి చేశారు.
శివమ్ దూబె 27, శ్రెయాస్ 21, ఇషాన్ 20, వైభవ్ 15, సంజూ 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మిన్హాస్, అహ్మద్ చెరో 2 వికెట్లు, ఆయూబ్, అబ్రార్ తలో వికెట్ తీశారు.
Comments
Loading comments...

