వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్‌లో భారత యువ ఆర్చర్ కుంకుమ్(17) రికర్వ్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కొరియా ఆర్చర్‌పై 6-5 తేడాతో విజయం సాధించింది.
భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచి చరిత్ర సృష్టించింది. నిన్న స్వర్ణం గెలిచిన రికర్వ్ మహిళల టీమ్‌లో, రజతం సాధించిన మిక్స్‌డ్ టీమ్‌లోనూ కుంకుమ్ సభ్యురాలిగా ఉంది.
Comments
Loading comments...

