వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ 202 ఇన్నింగ్స్‌ల్లో 10,000 పరుగులు పూర్తి చేశారు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పారు.
ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 214 ఇన్నింగ్స్‌ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టారు. 10,000 పరుగుల క్లబ్‌లో సచిన్, జయసూర్య, క్రిస్ గేల్ తర్వాత రోహిత్ చేరారు.
Comments
Loading comments...

