Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియాడ్‌లో భారత్‌కు పసిడి పతకం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 10:00 PM జాతీయంక్రీడలు
ఏషియాడ్‌లో భారత్‌కు పసిడి పతకం - Udayam
ఆసియా క్రీడల మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని దేశం గర్వించేలా చేసింది. అయితే పతకం సాధించినా తనకు సొంత రాష్ట్రం నుంచి తక్షణ స్పందన లభించలేదని, రెండు రోజుల తర్వాతే సీఎం ఫోన్ చేసి అభినందించారని అథ్లెట్ పూవమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...