వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యను కొలంబోలో కలిసిన భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా మాట్లాడారు. జయసూర్య ఫిట్‌నెస్‌ను చూసి.. ‘‘పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.
దీనికి జయసూర్య నవ్వుతూ స్పందించారు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

