Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎస్‌కే జట్టులో భారీ మార్పు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:22 PM జాతీయంక్రీడలు
సీఎస్‌కే జట్టులో భారీ మార్పు - Udayam
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రక్షాళన కొనసాగుతోంది. ప్రధాన కోచ్, బౌలింగ్ కోచ్ మార్పు తర్వాత, తాజాగా బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీతోనూ ఫ్రాంచైజీ తెగతెంపులు చేసుకుంది. దీంతో సీఎస్‌కేతో హస్సీకి ఉన్న 15 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ముగిసింది. ఆటగాడిగా, కోచ్‌గా ఐదు టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన స్థానంలో కొత్త కోచ్ ఎవరిని నియమిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...