Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సభకు సురేఖ దూరం.. ఇవాళ హాజరవుతారా?

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:31 AM హైదరాబాద్General
సభకు సురేఖ దూరం.. ఇవాళ హాజరవుతారా? - Udayam
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజు మాజీ మంత్రి కొండా సురేఖ సభకు హాజరు కాలేదు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన కొద్ది రోజులకే సమావేశాలు ప్రారంభం కావడంతో ఆమె ఎమ్మెల్యేగా సభకు వస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎమ్మెల్యేగా ఆమెకు వెనక వరుసలో సీటు కేటాయించారు. సమావేశాలు వారం రోజులే జరగనున్న నేపథ్యంలో ఇవాళ కూడా ఆమె సభకు వెళ్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు.

Comments

G
Loading comments...