వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర నుంచి బాసర మార్గంగా వన్యప్రాణుల అక్రమ రవాణా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ చెక్‌పోస్టుల్లో తనిఖీలు పకడ్బందీగా జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టామని అటవీశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ముఠాపై సమాచారం సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

