Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌లో కార్చిచ్చు బీభత్సం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 27, 2026 6:31 AM జాతీయంGeneral
ఫ్రాన్స్‌లో కార్చిచ్చు బీభత్సం - Udayam
ఫ్రాన్స్‌, స్పెయిన్‌ సరిహద్దు ప్రాంతాల్లో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపిస్తోంది. రెండు దేశాల్లో కలిపి మూడు లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గిరాండ్‌లో 42 వేల హెక్టార్ల అడవి, 240 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 2,500 మంది అగ్నిమాపక సిబ్బంది, 18 విమానాలు, హెలికాప్టర్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...