Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైల్డ్‌ స్విమ్మింగ్‌ జాగ్రత్త

Follow Udayam on Google
సాయి తేజ Aug 03, 2026 6:53 AM జాతీయంGeneral
వైల్డ్‌ స్విమ్మింగ్‌ జాగ్రత్త - Udayam
వర్షాకాలంలో నదులు, వాగులు, సరస్సుల్లో చేసే ‘వైల్డ్‌ స్విమ్మింగ్‌’పై నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఇది ఒత్తిడి తగ్గించి ఆరోగ్యానికి మేలు చేసినా, కలుషిత నీటితో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వరదల సమయంలో నీరు మింగితే డయేరియా, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మురుగు, విష వ్యర్థాలు, జంతువుల విసర్జనలతో నీరు కలుషితమవడంతో జాగ్రత్తలు తప్పనిసరి.

Comments

G
Loading comments...