Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవి పందుల దాడిలో పంట నష్టం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:23 AM మెదక్General
అడవి పందుల దాడిలో పంట నష్టం - Udayam
రామాయంపేట మండలం జేముల తండా పరిధిలో రైతు శీను నాయక్‌ సాగు చేసిన సుమారు రెండు ఎకరాల మొక్కజొన్న పంటను బుధవారం రాత్రి అడవి పందులు ధ్వంసం చేశాయి. పంట చేతికొచ్చే సమయంలో పందులు పంటలోకి ప్రవేశించాయి. మొక్కజొన్నను తొక్కి, తిని తీవ్రంగా నష్టపరిచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు.

Comments

G
Loading comments...